Gold-Silver Rates: మళ్లీ పెరుగుతున్న పసిడి.. స్థిరంగా వెండి..! 6 d ago
8K News-27/02/2026 ఈరోజు బంగారం ధరలు రూ.500 పెరిగాయి. ఇవాళ (శుక్రవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹500 పెరిగి రూ.1,48,100 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹550 పెరిగి రూ.1,61,570 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.2,95,000 వద్ద పలుకుతూ స్థిరంగా ఉంది.